బాలికపై నలుగురు బాలుర సామూహిక అత్యాచారం! | 9-year-old girl gangraped | Sakshi
Sakshi News home page

బాలికపై నలుగురు బాలుర సామూహిక అత్యాచారం!

Published Sun, Dec 7 2014 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM

బాలికపై నలుగురు బాలుర సామూహిక అత్యాచారం!

బాలికపై నలుగురు బాలుర సామూహిక అత్యాచారం!

బళ్లారి(కర్ణాటక): హాస్టేటలోని ఓ బహిరంగ ప్రదేశంలో  ఓ బాలికపై నలుగురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బళ్లారి ఎస్పీ చేతన్ సింగ్ రాథోడ్ కథనం ప్రకారం హాస్టేట ఎన్సీ కాలనీకి చెందిన 9 ఏళ్ల విద్యార్థినికి శనివారం అదే కాలనీకి చెందిన నలుగురు బాలురు చాక్లెట్లు ఇస్తామని ఆశ చూపించి సమీపంలోని ఓ బహిరంగ ప్రదేశంలోకి తీసుకువెళ్లారు. నలుగురూ ఆ బాలికపై సామూహికంగా అత్యాచారం చేశారు.

నిందితులు నలుగురూ పది నుంచి 13 సంవత్సరాల వారే.  వివిధ పాఠశాలలలో చదువుతున్న వారు బాధితురాలికి ఇరుగుపొరుగున ఉండేవారే. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement