9న సుందర దృశ్యం! | Aesthetic view on the 9th! | Sakshi
Sakshi News home page

9న సుందర దృశ్యం!

Published Thu, May 5 2016 1:34 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

9న సుందర దృశ్యం! - Sakshi

9న సుందర దృశ్యం!

కోల్‌కతా: పదేళ్ల అనంతరం ఈ నెల 9న ఆకాశంలో సుందర దృశ్యం ఆవిష్కృతం కా నుంది. సోమవారం మధ్యాహ్నం బుధ గ్రహం సూర్యుని ఒక కొన నుంచి మరో కొన మీదుగా నల్లటి చుక్క ఆకారంలో ప్రయాణం చేయనున్నట్లు పొజిషనల్ ఆస్ట్రానమీ డెరైక్టర్ సంజీబ్ సేన్ తెలిపారు. ఆ సమయంలో భూమి, సూర్యుడు, బుధుడు ఒకే సరళ రేఖపై ఉంటాయి. పలు ఆసియా దేశాలు, యూరప్, ఆఫ్రికా, గ్రీన్‌లాండ్, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహా సముద్రం ప్రాంతాల్లో ఈ దృశ్యం ఏడున్నర గంటల పాటు కనబడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement