అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం | agni-5 successful says drdo avinash chandar | Sakshi
Sakshi News home page

అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం

Published Sat, Jan 31 2015 9:57 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

agni-5 successful says drdo avinash chandar

భువనేశ్వర్: భారత్ అత్యంత శక్తిమంతమైన, అణ్వాయుధాలను మోసకెళ్లగలిగే సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని భడ్రక్ మిలటరీ బేస్ నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ క్షిపణికి భూ ఉపరితలం నుంచి 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం గల లక్ష్యాలను ఛేదింగల సామర్థ్యం ఉంది. చైనా, పాకిస్థాన్లోని లక్ష్యాలను ఛేదింగలదు. ఈ పరీక్ష విజయవంతమైనట్టు టెస్టు రేంజ్ డైరెక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement