పేలుడు మృతుల పరిహారం రూ.10లక్షలకు పెంపు | An increase in compensation in the event of the explosion of the dead | Sakshi
Sakshi News home page

పేలుడు మృతుల పరిహారం రూ.10లక్షలకు పెంపు

Published Sun, Sep 13 2015 4:53 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

An increase in compensation in the event of the explosion of the dead

ఝబువా: మధ్యప్రదేశ్లోని ఝబువా జిల్లా పెట్లావద్ పట్టణంలో బావుల తవ్వకాల కోసం భారీ స్థాయిలో నిల్వ చేసిన పేలుడు పదార్థాలు శనివారం ఉదయం పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరిగిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ప్రమాదంలో విచారం వ్యక్తం చేశారు.

మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున శనివారం ప్రకటించారు. అనంతరం ఆ పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో 90 మంది దుర్మరణం పాలవగా.. మరో 100 మందికి పైగా గాయడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement