గోవాలో అత్యధికంగా నోటా ఓట్లు | assembly polls: goa tops with NOTA votes | Sakshi
Sakshi News home page

అక్కడ అత్యధికంగా నోటా ఓట్లు నమోదు

Published Sat, Mar 11 2017 5:30 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

assembly polls: goa tops with NOTA votes

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో అత్యధికంగా నోటా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 1.2 శాతం మంది నోటా బటన్‌ను నొక్కినట్లు తేలింది. ఆ తర్వాత స్థానంలో ఒక్క శాతంతో ఉత్తరాఖండ్‌ నిలిచిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ విజయ ఢంకా మోగించిన ఉత్తరప్రదేశ్‌లో 0.9 శాతం, పంజాబ్‌తో 0.7శాతం, మణిపూర్‌లో 0.5 శాతం ఓట్లు నోటాకు పడ్డాయి. బరిలో నిలిచిన అభ్యర్థులు నచ్చని సందర్భాల్లో ఓటర్లు నోటాను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement