హర్యానా ఎన్నికల్లో రికార్డు పోలింగ్! | At 72 pc before 6 PM, Haryana set to shatter previous polling records | Sakshi
Sakshi News home page

హర్యానా ఎన్నికల్లో రికార్డు పోలింగ్!

Published Wed, Oct 15 2014 6:35 PM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

హర్యానా ఎన్నికల్లో రికార్డు పోలింగ్!

హర్యానా ఎన్నికల్లో రికార్డు పోలింగ్!

చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అత్యధిక పోలింగ్ నమోదైంది. బుధవారం సాయంత్ర 6 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం 72 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. 
 
గతంలో 1967 సంవత్సరంలో అత్యధికంగా నమోదైన 72.65 శాతం పోలింగ్ రికార్డును అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో 72.37 శాతం పోలింగ్ నమోదైంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement