బేగంపేట ఎయిర్‌పోర్టు వాడలేం: అశోక్ గజపతిరాజు | Begumpet Airport cannot be used for Commercial purposes: Ashok Gajapathi raju | Sakshi
Sakshi News home page

బేగంపేట ఎయిర్‌పోర్టు వాడలేం: అశోక్ గజపతిరాజు

Published Sat, Aug 23 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

బేగంపేట ఎయిర్‌పోర్టు వాడలేం: అశోక్ గజపతిరాజు

బేగంపేట ఎయిర్‌పోర్టు వాడలేం: అశోక్ గజపతిరాజు

సాక్షి, న్యూఢిల్లీ: బేగంపేట విమానాశ్రయాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించలేమని  పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతి రాజు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. బేగంపేట ఎయిర్‌పోర్టును వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే పబ్లిక్ ప్రయివేటు భాగస్వామ్యానికి ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రైవేటు ఆపరేటర్లు వ్యతిరేకిస్తారని పేర్కొన్నారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీమేరకు తిరుపతి, విజయవాడ, విశాఖ ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement