న్యూఢిల్లీ: అత్యాచార బాధితులకు పరిహారం చెల్లింపులో ప్రస్తుతం అవలంబిస్తున్న విధానంపట్ల ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధితులకు 24 గంటల్లోగా పరిహారం అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశాలపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణలో భాగంగా హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది.
‘రేప్ బాధితులకు 24 గంటల్లోగా పరిహారం’
Published Thu, Aug 7 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement
Advertisement