ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. మసాజ్‌! | Cop asks a complainant to massage his back, gets suspended. | Sakshi
Sakshi News home page

ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. మసాజ్‌!

Published Fri, Feb 17 2017 7:27 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. మసాజ్‌! - Sakshi

ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. మసాజ్‌!

అమృత్‌సర్‌: పంజాబ్‌లో ఓ పోలీస్‌ అధికారి అమానుష ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్టేషన్కు ఓ సమస్యపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తితో పోలీస్‌ అధికారి మసాజ్‌ చేయించుకున్నాడు. ఫిర్యాదుదారుడితో.. అతడి కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోలీసు అధికారి మసాజ్‌ సరదా తీర్చుకోవడంపై సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి.

ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించిన అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రబ్జోత్‌ సింగ్‌.. సదరు పోలీసు అధికారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement