డెల్లో 70 మంది ఉద్యోగులు తొలగింపు | Dell India lays off 70 employees in software group | Sakshi
Sakshi News home page

డెల్లో 70 మంది ఉద్యోగులు తొలగింపు

Published Thu, Mar 3 2016 12:39 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

డెల్లో 70 మంది ఉద్యోగులు తొలగింపు

డెల్లో 70 మంది ఉద్యోగులు తొలగింపు

బెంగళూరు : బెంగుళూరు నగరంలోని తమ సంస్థ నుంచి 70 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు డెల్ సాఫ్ట్వేర్ గ్రూప్ (డీఎస్జీ) గురువారం ప్రకటించింది. సదరు ఉద్యోగులందరని గడిచిన తొమ్మిది నెలల కాలవ్యవధిలో తొలగించినట్లు తెలిపింది. వీరి తొలగింపు వ్యూహాత్మక నిర్ణయమేనని డీఎస్జీ వెల్లడించింది. అయితే హైదరాబాద్లో డెల్ సంస్థపై ఈ ప్రభావం ఉండదని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement