నోట్ల కష్టాలు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు | Demonetisation: SC asks govt to spell out measures to ease out suffering of rural masses | Sakshi
Sakshi News home page

నోట్ల కష్టాలు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Published Fri, Dec 2 2016 2:15 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

నోట్ల కష్టాలు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నోట్ల కష్టాలు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలు తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సహకార బ్యాంకులపై ఆధారపడి గ్రామీణులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. కో-ఆపరేటివ్ బ్యాంకులకు తగిన మొత్తంలో నగదు పంపి సామాన్యుల నోట్ల కష్టాలు తీర్చాలని సూచించింది. అయితే ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అటార్ని జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement