దట్టమైన పొగమంచు.. విమానాల రాకపోకలు ఆలస్యం | Dense Fog In Delhi, Season's First; Flights Affected | Sakshi
Sakshi News home page

దట్టమైన పొగమంచు.. విమానాల రాకపోకలు ఆలస్యం

Published Wed, Dec 7 2016 9:09 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

దట్టమైన పొగమంచు.. విమానాల రాకపోకలు ఆలస్యం - Sakshi

దట్టమైన పొగమంచు.. విమానాల రాకపోకలు ఆలస్యం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీంతో రవాణ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా 8 అంతర్జాతీయ విమానాలు, 5 దేశీయ విమాన సర్వీసులు, 81 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 3 అంతర్జాతీయ విమాన సర్వీసులు, 3 రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి.

బుధవారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఢిల్లీ-నోయిడా, ఢిల్లీ గుర్గావ్‌ ఎక్స్‌ప్రెస్‌వేస్‌లో ట్రాఫిక్‌  స్తంభించిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement