
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటన ముగిసింది. రాష్ట్రపతి భవన్‌లో విందు అనంతరం ఢిల్లీ విమానాశ్రయం నుంచి అమెరికాకు ట్రంప్ బృందం బయలుదేరింది. భార్య మెలానియాతో కలిసి అమెరికాకు ట్రంప్ తిరుగు పయనమయ్యారు.
చదవండి: ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్‌లో భారీ విందు
రాష్ట్రపతి విందుకు కేసీఆర్ హాజరు
Comments
Please login to add a commentAdd a comment