అండమాన్ లో భూకంపం | Earthquake hits off Andaman coast | Sakshi

అండమాన్ లో భూకంపం

Jul 29 2014 2:12 PM | Updated on Aug 28 2018 7:22 PM

అండమాన్ తీరంలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది.

అండమాన్: అండమాన్ తీరంలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.5 గా నమోదైంది. అయితే సునామీ హెచ్చరికలు లేవని వాతావరణశాఖ వెల్లడించింది. 
 
ప్రజలు ఎలాంటి భయాందోళనకు లోనవ్వకూడదని సంబంధింత అధికారులు తెలిపారు. భూప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement