ఇంట్లో నక్కిన ముగ్గురు తీవ్రవాదులు | Encounter breaks out between militants and forces in Anantnag | Sakshi
Sakshi News home page

ఇంట్లో నక్కిన ముగ్గురు తీవ్రవాదులు

Published Sun, Jan 15 2017 6:09 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

Encounter breaks out between militants and forces in Anantnag

జమ్ము కశ్మీర్ : జమ్మూ కశ్మీర్‌లోని అనంత్నాగ్‌లో అవూరా గ్రామంలో భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య హోరా హోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఓ ఇంట్లో ముగ్గురు తీవ్రవాదులు నక్కినట్లు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement