రాజస్ధాన్‌లో కాంగ్రెస్ హవా వీస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని వెల్లడించాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 41 శాతం, బీజేపీకి 40 శాతం మేర ఓట్లు పోల్ కావచ్చని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా పరగణించిన అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి.శుక్రవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ వివరాలిలా ఉన్నాయి.
రాజస్ధాన్ ఎగ్జిట్ పోల్స్
సర్వే నిర్వహించిన సంస్థ | కాంగ్రెస్ | బీజేపీ | బీఎస్‌పీ | ఇతరులు |
టైమ్స్ నౌ | 105 | 85 | 02 | 07 |
ఇండియా టుడే | 119-141 | 55-72 | ||
రిపబ్లిక్ టీవీ (సీ ఓటర్) | 129-145 | 52-68 | 5-11 | |
ఇండియా టీవీ | 100-110 | 80-90 | 1-3 | 6-8 |
ఏబీపీ న్యూస్ |
మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్
సర్వే నిర్వహించిన సంస్థ | కాంగ్రెస్ | బీజేపీ | బీఎస్‌పీ | ఇతరులు |
టైమ్స్ నౌ | 89 | 126 | 06 | |
ఇండియా టుడే | 104-122 | 102-120 | ||
రిపబ్లిక్ టీవీ | 110-126 | 90-106 | 15 | |
ఇండియా టీవీ | 86-92 | 122-130 | 4-8 | 8-10 |
ఏబీపీ న్యూస్ | 126 | 94 | 10 |
ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్ పోల్స్
సర్వే నిర్వహించిన సంస్థ | కాంగ్రెస్ | బీజేపీ | బీఎస్‌పీ | ఇతరులు |
టైమ్స్ నౌ | 35 | 46 | 07 | 02 |
ఇండియా టుడే | 55-65 | 21-31 | ||
రిపబ్లిక్ టీవీ | 43 | 42 | 5 | |
ఇండియా టీవీ | 32-38 | 42-50 | 1-3 | |
ఏబీపీ న్యూస్ | 35 | 52 | 03 |
మిజోరం ఎగ్జిట్ పోల్స్
సర్వే నిర్వహించిన సంస్థ | కాంగ్రెస్ | బీజేపీ | బీఎస్‌పీ | ఇతరులు |
టైమ్స్ ఆఫ్ ఇండియా | ||||
ఇండియా టుడే | ||||
రిపబ్లిక్ టీవీ | ||||
ఎన్డీటీవీ | ||||
ఏబీపీ న్యూస్ |
Comments
Please login to add a commentAdd a comment