హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో ఆదివారం ఉదయం ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదు. ఎవరైనా
కావాలనే చేశారా ? లేక ఆకస్మికంగా ఈ ప్రమాదం సంభవించిందా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే లోపే ఆరుగురూ సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం
Published Mon, Apr 6 2015 10:11 AM | Last Updated on Tue, Nov 6 2018 4:38 PM
Advertisement
Advertisement