కొల్లాం: కేరళలో అగ్నిప్రమాద విషాదంతో వారంపాటు మూసిఉంచిన పుట్టింగల్ దేవి ఆలయాన్ని ఆదివారం భక్తుల దర్శనం కోసం తెరిచారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఉన్నికృష్ణన్ నంబూద్రి ఉదయం 4 గంటలకు గర్భగుడిని తెరిచారు. భక్తులు ఆలయం తెరిచిననుంచే దేవీ దర్శనానికి పోటెత్తారు.
Published Mon, Apr 18 2016 8:18 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM