డిల్లీ: చెరుకు ప్రోత్సాహక ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్వింటాల్ కు రూ.230 పెంచుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు సంస్థలు నేరుగా రైల్వేకు బయో డీజిల్ విక్రయించేందుకు కేంద్రం అంగీకరించింది. అదేవిధంగా ఎఫ్ ఎం రేడియో మూడో దశ వేలానికి కేంద్రం అనుమతి తెలిపింది.