నేడు స్వదేశానికి రానున్న ఉపరాష్ట్ర్రపతి
Published Sun, Jul 17 2016 10:45 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
న్యూఢిల్లీ: మంగోలియా రాజధాని ఉలన్‌బాటర్‌లో జరుగుతున్న 11వ ఆసియా-యూరోప్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న ఉపరాష్ట్ర్రపతి హమిద్ అన్సారీ ఈరోజు ఇండియాకు తిరిగిరానున్నారు. బ్రిగ్జిట్ తర్వాత విశ్వవ్యాప్తంగా ఏర్పడ్డ ఆర్థిక మందగమనంపై వివిధ దేశాధినేతలు ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న బంగ్లాదేశ్, స్విట్జర్లాండ్,ఎస్టోనియా దేశాధినేతలతో అన్సారీ ప్రత్యేకంగా సమామేశమై భారత ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
Advertisement
Advertisement