చాకు లేదు....విరిగిన మైక్ ముక్కే.. | I don't have knif, says modugula venugopala reddy | Sakshi
Sakshi News home page

చాకు లేదు....విరిగిన మైక్ ముక్కే..

Published Thu, Feb 13 2014 1:23 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

చాకు లేదు....విరిగిన మైక్ ముక్కే.. - Sakshi

చాకు లేదు....విరిగిన మైక్ ముక్కే..

న్యూఢిల్లీ : లోక్సభలో తనపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని నర్సరావు పేట టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సెక్రటరీ జనరల్ వద్ద ఉన్న మైక్ లాక్కునానే కానీ తన వద్ద చాకు లేదని  తెలిపారు. విరిగిన మైక్ ముక్కే తన వద్ద ఉందన్నారు. నిరసన తెలుపుతున్న తనపై కాంగ్రెస్ ఎంపీలు రాజ్ బబ్బర్, అంజన్ కుమార్ యాదవ్ అడ్డుకున్నారని మోదుగుల అన్నారు. మార్షల్స్కు బదులు కాంగ్రెస్ ఎంపీలే తనపై దాడి చేశారని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement