ప్రపంచ ప్రఖ్యాత 'బ్రాండ్ ఫైనాన్స్' వెలువరించిన వార్షిక నివేదికలో అత్యధిక బ్రాండ్ విలువ గల దేశాల జాబితాలో భారత్ 7 వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికా అగ్ర స్థానంలో ఉండగా చైనా, జర్మనీలు రెండు, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి. గత ఏడాది నివేదికతో పోలిస్తే 32 శాతం వృద్ధిని సాధించి 2.1 బిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో భారత్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకోవడం విశేషం. ఈ నివేదికలో బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్ దేశాలు వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో నిలిచాయి.
బ్రాండ్ విలువ పెంచుకున్న భారత్
Published Sun, Nov 1 2015 4:37 PM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM
Advertisement
Advertisement