కూలిన ఐఏఎఫ్‌ హెలికాప్టర్‌: ఫైలట్‌ మృతి | Indian Air Forces Jaguar aircraft crashes in Kutchs Mundra  | Sakshi
Sakshi News home page

కూలిన ఐఏఎఫ్‌ హెలికాప్టర్‌: ఫైలట్‌ మృతి

Published Tue, Jun 5 2018 12:21 PM | Last Updated on Tue, Jun 5 2018 12:43 PM

Indian Air Forces Jaguar aircraft crashes in Kutchs Mundra  - Sakshi

గాంధీనగర్‌ : గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ముంద్రా వద్ద మంగళవారం​  ఐఏఎఫ్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఫైలట్‌, ఎయిర్‌ కమాండర్‌ దుర్మరణం చెందారు. ముంద్రా వద్ద పొలాల్లో జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు ధృవీకరించారు. శిక్షణలో భాగంగా జామ్‌నగర్ నుంచి వెళ్లిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement