భారత్‌, పాక్‌ మ్యాచ్‌పై ఐసీసీ ప్రకటన | Indian Cricket Team Hotel In Birmingham In Lockdown After London Attacks | Sakshi
Sakshi News home page

భారత్‌, పాక్‌ మ్యాచ్‌పై ఐసీసీ ప్రకటన

Published Sun, Jun 4 2017 11:42 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

భారత్‌, పాక్‌ మ్యాచ్‌పై ఐసీసీ ప్రకటన

భారత్‌, పాక్‌ మ్యాచ్‌పై ఐసీసీ ప్రకటన

బర్మింగ్‌హామ్‌: లండన్‌లో ఉగ్రదాడి అనంతరం బర్మింగ్‌హామ్‌లో భారత క్రికెటర్లు బస చేస్తున్న హోటల్‌ను బ్రిటన్‌ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. హోటల్‌ మీదుగా వెళ్లే ట్రాఫిక్‌పై కూడా ఆంక్షలు విధించారు. దాదాపు రెండేళ్ల తర్వాత భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఐసీసీ భారత్‌-పాకిస్తాన్‌ కచ్చితంగా జరుగుతుందని తేల్చి చెప్పడంతో ఛాంపియన్స్ ట్రోఫీ భారత్-పాక్ మ్యాచ్‌పై అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. అభిమానులు ఆందోళన చెందనక్కర్లేదని ఐసీసీ స్పష్టం చేసింది. మ్యాచ్ నిర్వహణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement