నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు | JEE advanced results announced | Sakshi
Sakshi News home page

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

Published Sun, Jun 11 2017 1:10 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

JEE advanced results announced

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీల్లో ప్రవేశాల కోసం గత నెల 21న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు నేడు (ఆదివారం) ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐఐటీ మద్రాస్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. 15వ తేదీ నుంచి ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి వెబ్‌ ఆప్షన్లు మొదలు కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement