జైలుకు ఇంటర్వ్యూకు వెళితే దాడి చేశారు | Journalist attacked inside Punjab jail after he had gone to interview Balwant Singh Rajoana | Sakshi
Sakshi News home page

జైలుకు ఇంటర్వ్యూకు వెళితే దాడి చేశారు

Published Wed, Dec 23 2015 11:54 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

జైలుకు ఇంటర్వ్యూకు వెళితే దాడి చేశారు

జైలుకు ఇంటర్వ్యూకు వెళితే దాడి చేశారు

చండీగఢ్: పంజాబ్ లో సీనియర్ జర్నలిస్టుపై దాడి జరిగింది. జైలులో ఓ ఇంటర్యూకోసం వెళ్లిన ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపట్ల రాష్ట్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తూ అసలు జైలులో ఇంటర్వ్యూకు ఎలా అనుమతిచ్చారంటూ ఓ జైలు అధికారిని సస్పెండ్ చేసింది.

కన్వార్ సంధు అనే వ్యక్తి పంజాబ్ లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి బీంత్ సింగ్ హత్య కేసులో ప్రధాన నేరస్తుడు బల్వంత్ సింగ్ రాజోనాను ఇంటర్వ్యూ చేసేందుకు పాటియాలా జైలుకు వెళ్లాడు. ఆ సమయంలోనే కొందరు వ్యక్తులు కన్వార్ పై దాడికి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement