లోక్ సభలో తొలగిపోయిన ప్రతిష్టంభన | lok sabha will discuus lalit modi gate issue | Sakshi
Sakshi News home page

లోక్ సభలో తొలగిపోయిన ప్రతిష్టంభన

Published Wed, Aug 12 2015 12:58 PM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

లోక్ సభలో తొలగిపోయిన ప్రతిష్టంభన

లోక్ సభలో తొలగిపోయిన ప్రతిష్టంభన

న్యూఢిల్లీ : లోక్ సభలో ప్రతిష్టంభన తొలగిపోయింది. అధికార, ప్రతిపక్షాల మధ్య సామరస్య ధోరణి నెలకొంది. లలిత్ మోదీ అంశంపై చర్చించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని  స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. రెండున్నర గంటలపాటు సభలో ఈ అంశంపై చర్చ జరగనుంది. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే చర్చ ప్రారంభించారు. అంతకు ముందు ఇదే అంశంపై చర్చించాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సభ కొద్దిసేపు వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement