భారీగా తగ్గిన నాన్ సబ్సిడీ సిలిండర్ ధర | LPG Non-subsidised LPG rate cut by Rs 43.50 per cylinder | Sakshi
Sakshi News home page

భారీగా తగ్గిన నాన్ సబ్సిడీ సిలిండర్ ధర

Published Thu, Jan 1 2015 1:55 PM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

భారీగా తగ్గిన నాన్ సబ్సిడీ సిలిండర్ ధర

భారీగా తగ్గిన నాన్ సబ్సిడీ సిలిండర్ ధర

న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. మరోసారి సబ్సిడేతర వంట గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. గ్యాస్ బండపై రూ.43.50 తగిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు గురువారం ప్రకటించాయి. ప్రస్తుతం ఉన్న 14.2 కేజీల సబ్సీడేతర ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 752 నుంచి రూ.708.50 పైసలకు తగ్గింది. 2009 తరువాత ఇంత భారీ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి.

ఇదిలా ఉండగా విమానం ఇంధనం ధరలు కూడా తగ్గాయి. అంతర్జాతీయంగా చముర ధరలు దిగిరావడంతో 12.5 శాతం మేర విమానం ఇంధన ధరలు తగ్గాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement