5వ అంతస్తునుంచి కూలిన లిఫ్ట్‌ | Lucknow: Lift in District Court Wazirganj collapsed, injuring more than 12 | Sakshi
Sakshi News home page

5వ అంతస్తునుంచి కూలిన లిఫ్ట్‌

Published Mon, Sep 4 2017 1:17 PM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

5వ అంతస్తునుంచి  కూలిన  లిఫ్ట్‌

5వ అంతస్తునుంచి కూలిన లిఫ్ట్‌

లక్నో: ఉత్తర ప్రదేశ్‌  జిల్లా కోర్టులోని లిఫ్ట్‌ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ  ప్రమాదంలో 12మందికి  గాయాలయ్యాయి. సోమవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది.

 వజీర్‌గంజ్‌ జిల్లా కోర్టులో  ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు ఆవరణలోని లిఫ్ట్‌  సడెన్‌గా కూలిపోవడంతో  భయాందోళణ  వాతావరణం  నెలకొంది.  వైర్లు తెగిపడటంతో అయిదవ అంతస్తునుంచి  లిఫ్ట్‌  కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 12మందిగాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు  అందాల్సిఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement