గాంధీ మనవరాలికి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం | Mahatma Gandhi's granddaughter Tara Gandhi gets French honour | Sakshi
Sakshi News home page

గాంధీ మనవరాలికి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

Published Fri, Apr 22 2016 10:06 AM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

Mahatma Gandhi's granddaughter Tara Gandhi gets French honour

న్యూఢిల్లీ: శాంతి, సామరస్యం, సంస్కృతి, విద్య అభివృద్ధి చేసిన కృషికి గాను గాంధీ మనవరాలు తారా గాంధీ భట్టాఛార్జీ(82)కి ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ను అందచేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడి తరఫున పురస్కారాన్ని ఆ దేశ రాయబారి ఫ్రాంకోయిస్ రిచియర్ బహుకరించారు.  గాంధీజీ భయరహిత జీవనాన్ని అలవర్చుకోవాలని తారా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement