
జాతీయం :
►యూపీ : అలీగఢ్‌లో మొబైల్, ఇంటర్నెట్ సేవలపై ఆంక్షల పొడిగింపు
ఈరోజు అర్థరాత్రి వరకు కొనసాగునున్న ఆంక్షలు
►ఢిల్లీ : నేడు, రేపు ఈశాన్య ఢిల్లీలో జరగాల్సిన సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా
తూర్పు, ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో వాయిదా
ఈశాన్య ఢిల్లీ మినహా ఇతర ప్రాంతాల్లో పరీక్షలు యథాతథం
ఆంధ్రప్రదేశ్:
►నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన
ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్న సీఎం
పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న సీఎం
పోలవరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష
►చిత్తూరు : నేడు మదనపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు కృష్ణానది నీరు
హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణానది నీటిని విడుదల
నీటిని విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
►తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
స్వామి వారి దర్శనానికి 8గంటల సమయం
తెలంగాణ :
►నేడు కొత్తగూడెంలో మంత్రి పర్యటన
పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్న కేటీఆర్
►హైదరాబాద్ : నేటి నుంచి భూ మ్యుటేషన్లపై విచారణ
గోపన్‌పల్లి సర్వే నెం.127లోని భూ మ్యుటేషన్లపై సర్వే
రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ నేతృత్వంలో విచారణ
రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డిని విచారించనున్న ఆర్డీవో చంద్రకళ
భాగ్యనగరంలో నేడు :
►హైపర్ పవర్ ఆఫ్ కంప్యూటింగ్ :
టాక్ బై జిరార్డ్ బెర్రీ
వేదిక: ఐఐఐటి, హైదరాబాద్, గచ్చిబౌలి
సమయం: సాయంత్రం 4 గంటలకు
►వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ఠి కంప్యూటర్ క్లాసెస్
సమయం: సాయంత్రం 6 గంటలకు
ది మధుబని ఆర్ట్ వర్క్‌షాప్, : కథక్ క్లాసెస్
సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు
ది హిందీ క్లాసెస్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►వేదిక: లమాకాన్, బంజారాహిల్స్
ది ఇష్టా గోష్టి
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
ది కౌంటింగ్ ఆన్‌లైన్ హేట్:
టాక్ బైరీతూ శర్మ
సమయం: సాయంత్రం 6 గంటలకు
►బిజినెస్ నెట్‌వర్కింగ్ మీటింగ్
వేదిక: రాడిషన్‌బ్లూప్లాజా, బంజారాహిల్స్
సమయం: ఉదయం 8 గంటలకు
►యోగా టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ ఆర్‌వైటీ 200 బై యోగా అలియన్స్
వేదిక: అనాహత యోగా జోన్ , కొత్తగూడ
సమయం: ఉదయం 11:30 గంటలకు
►స్టాండప్ కామెడీ
వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ
సమయం: రాత్రి 7:30 గంటలకు
►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యాండ్లూమ్, ఫ్యాషన్ అండ్ టెక్నికల్ టెక్స్‌టైల్స్
వేదిక: ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్
సమయం: రాత్రి 7 గంటలకు
►ఇంటర్నేషనల్ ఐపీ స్కిల్స్
వేదిక: హయాత్ ప్లేస్, బంజారాహిల్స్
సమయం: ఉదయం 9 గంటలకు
►మ్యూజిక్ అండ్‌డ్యాన్స్ ఫెస్టివల్: బై శ్రీశివ సాయి మానస సరోవరం కల్చరల్ ట్రస్ట్
వేదిక: ఆంధ్ర సరస్వత పరిషత్ ఆడిటోరియం, అబిడ్స్
సమయం: ఉదయం 10 గంటలకు
►బనారస్ శారీ ఎగ్జిబిషన్
వేదిక: పార్క్‌హయాత్ , బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలకు
►ది టెక్నో కల్చరల్ ఫెస్ట్
వేదిక: శ్రీ నిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఘట్‌కేసర్
సమయం: ఉదయం 10 గంటలకు
►క్లాతింగ్ ఎగ్జిబిషన్
వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలకు
►వేదిక: హెచ్‌ఐసీసీ , మాదాపూర్
ది కాన్ఫరెన్స్ ఆన్ ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్
సమయం: ఉదయం 9 గంటలకు
ది గ్రేయిన్ టెక్ ఫెయిర్
సమయం: ఉదయం 10 గంటలకు
►క్వెస్ట్ 2020 : డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ వర్క్‌షాప్
వేదిక: జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ , కేసీహెచ్‌బీ
సమయం: ఉదయం 10 గంటలకు