రైలింజన్‌ను పేల్చేసిన మావోయిస్టులు | maoists attack on railway station, blow up rail engine | Sakshi
Sakshi News home page

రైలింజన్‌ను పేల్చేసిన మావోయిస్టులు

Published Fri, Mar 31 2017 8:19 AM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

maoists attack on railway station, blow up rail engine



పార్వతీపురం(విజయనగరం): ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. గురువారం అర్థరాత్రి ఒడిశా రాష్ట్రం డోయకల్‌ రైల్వే  స్టేషను వద్దకు చేరుకున్న కొందరు మావోయిస్టులు స్టేషన్‌ను, అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలింజన్‌ను బాంబులతో పేల్చివేశారు. ఈ ఘటనలో సుమారు పాతిక మంది నక్సల్స్ పాల్గొన్నట్టు సమాచారం.

ఈ ఘటనలో రైల్వే సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. సిబ్బంది వద్ద ఉన్న వాకీటాకీలను మావోయిస్టులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన కారణంగా ఆమార్గంలో కొన్ని రైళ్లు నిలిచిపోయాయి. మరికొన్నిటిని దారి మళ్లించారు.









Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement