మావోయిస్టుల భీభత్సం | maoist attack on police out posting | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల భీభత్సం

Published Mon, Oct 26 2015 6:40 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

maoist attack on police out posting

ఛత్తీస్గఢ్: ఛత్తీస్ గఢ్‌ లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. సుకుమా జిల్లాలోని ఓ ఔట్ పోస్టింగ్ వద్ద వారు కాల్పులకు పాల్పడటంతో ఓ జవాను మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. భద్రాచలానికి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement