ఇన్‌ఫార్మర్ నెపంతోసేల్స్‌మెన్‌ను హతమార్చారు
Published Mon, Jun 8 2015 11:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM
సుక్మా(ఛత్తీస్‌గఢ్): సేల్స్‌మెన్‌గా జీవనం సాగిస్తున్న యువకున్ని..ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హతమార్చారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లోలోని దోర్నపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కర్రిగుండం గ్రామానికి చెందిన చంద్రకుమార్‌ను మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో కాల్చి చంపారు.
Advertisement
Advertisement