కట్నం అడిగితే పెళ్లి రద్దు! | Marriage cancel, If ask dowry! | Sakshi
Sakshi News home page

కట్నం అడిగితే పెళ్లి రద్దు!

Published Wed, Dec 31 2014 6:15 PM | Last Updated on Fri, May 25 2018 12:54 PM

కట్నం అడిగితే పెళ్లి రద్దు! - Sakshi

కట్నం అడిగితే పెళ్లి రద్దు!

హైదరాబాద్: కట్నం అడిగే యువకులను భారతీయ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటంలేదు. షాదీ.కామ్ సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. కట్నం అడిగే అబ్బాయిల పట్ల భారతీయ యువతులు విముఖ వ్యక్తం చేస్తున్నట్లు ఆ సర్వే వెల్లడిస్తోంది.

కట్నం అడిగారన్న కారణంతో 51.4 శాతం మంది అమ్మాయిలు పెళ్లినే రద్దు చేసుకున్నారు. కట్నం ఇవ్వాల్సి వచ్చిందని 48.6 శాతం మంది యువతులు సిగ్గుగా ఫీలవుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement