మెదక్ దుర్ఘటనపై మోడీ తీవ్ర దిగ్బ్రాంతి! | Narendra Modi expressed deepest condolences on Medak accident | Sakshi
Sakshi News home page

మెదక్ దుర్ఘటనపై మోడీ తీవ్ర దిగ్బ్రాంతి!

Published Thu, Jul 24 2014 2:10 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

మెదక్ దుర్ఘటనపై మోడీ తీవ్ర దిగ్బ్రాంతి! - Sakshi

మెదక్ దుర్ఘటనపై మోడీ తీవ్ర దిగ్బ్రాంతి!

న్యూఢిల్లీ: మెదక్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన స్కూల్ విద్యార్ధుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్ధులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాక్షించారు. 
 
మెదక్ జిల్లాలో గురువారం ఉదయం వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 20మంది విద్యార్థులు మృతి చెందారు. ఓ  ప్రయివేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement