సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా పలు చోట్ల సోమవారం ఉదయం మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. దీంతో దాదాపు 40 రోజులుగా నోట్లో చుక్క పడక ఆగమాగం అవుతున్న మందు బాబులు ఉదయాన్నే మద్యం దుకాణాల ముందు బారులు తీశారు. ఈ రోజు ఎలాగైనా నోట్లో చుక్క పడాల్సిందేనంటూ గంటల తరబడి లిక్కర్ షాపుల ముందు పడిగాపులు కాశారు. ఇక చాలా రోజుల తర్వాత లిక్కర్ షాపులు తెరచుకోవడంతో మందుబాబు పండగ చేసుకున్నారు.(చదవండి : మద్యం షాపులు ఇలా తెరిచారు.. అలా మూశారు!)
కొన్ని చోట్ల వైన్ షాపులకు పూల దండలు వేసి పూజ చేసి చేశారు. మరికొందరు బ్యాండ్ బాజాతో మద్యం దుకాణాలకు తరలి వచ్చారు. కొన్ని చోట్ల భౌతిక దూరం పాటించక పోవడంతో మధ్యాహ్నమే వైన్ షాపులు మూసేశారు. ఢిల్లీలోని ఓ లిక్కర్ షాప్ వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడంతో లిక్కర్ స్టోర్‌ను అధికారులు క్లోజ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా పలు చోట్ల ముఖానికి మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలను పట్టించుకోకుండా మందు కోసం పోటీ పడ్డారు. దీంతో అక్కడక్కడ పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఇక మందు బాబుల విన్యాసాలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మందుబాబుల తీరును నెటిజన్లు మీమ్స్ రూపంలో పంచుకుంటూ నవ్వులు పూయిస్తున్నారు.
#LiquorShops
— ŤÃBÌŠH ÏBŘÃHÍM (@Ibhm_tabish) May 4, 2020
People after hijacking the wine shop 😂 #LiquorShops pic.twitter.com/2X3ee5qNAR
మద్యం దుకాణం తెరచిన తర్వాత మందు బాబులు పరిస్థితి
Today situation..🍾#Covid_19india#LiquorShops pic.twitter.com/LIv7NWz4G2
— PALAKURI SHANKER (@PalakuriShanker) May 4, 2020
After standing for 4 hours in line and then asking for a Breezer.#LiquorShops pic.twitter.com/X6cvvwjIHS
— Akkshay (@akkshayjain1995) May 4, 2020
Corona?? What Corona?? Its Marriage type celebration with Band Bajaa as #LiquorShops open 🎷🎺😂🍻 pic.twitter.com/45hoFLZPqB
— Rosy (@rose_k01) May 4, 2020
Government after seeing long queues outside wine shops today#QuarantineLife #Memes #dailymemes #LiquorShops pic.twitter.com/gKevvsiMAg
— Hrishikesh (@IndianBrownKid) May 4, 2020
#LiquorShops owners waiting for their customers be like:
— The Steno Boi (@Thestenoboi) May 4, 2020
(Aa aa aaa aa aaa sound plays in background) pic.twitter.com/rDzpsa1D8W
People after seeing liquor shop:#LiquorShops pic.twitter.com/HJeoV6vGpe
— Oyeee_Sunnn♥️ (@Salehasiddique3) May 4, 2020
Comments
Please login to add a commentAdd a comment