ఛత్తీస్ గఢ్: మరోసారి పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. మంగళవారం సుక్మా జిల్లాలోని చింతగుప్ప వద్ద పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.
Published Tue, Mar 31 2015 8:45 PM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM