'భారత్-పాక్ సరిహద్దుల్ని మళ్లీ గీయలేం' | Pakistan, India boundaries cannot be redrawn : Arun Jaitley | Sakshi
Sakshi News home page

'భారత్-పాక్ సరిహద్దుల్ని మళ్లీ గీయలేం'

Published Wed, Dec 3 2014 2:22 PM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

'భారత్-పాక్ సరిహద్దుల్ని మళ్లీ గీయలేం'

'భారత్-పాక్ సరిహద్దుల్ని మళ్లీ గీయలేం'

 న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. భారత్-పాకిస్థాన్ దేశాల సరిహద్దులను మళ్లీ గీయలేమని పేర్కొన్నారు. పాకిస్థాన్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అరుణ్ జైట్లీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement