వచ్చే ఏడాదిలోగా స్వదేశీ సూపర్ కంప్యూటర్ | PARAM is a series of supercomputers designed and assembled by the Centre for Development of Advanced Computing | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాదిలోగా స్వదేశీ సూపర్ కంప్యూటర్

Published Mon, May 23 2016 9:12 AM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

PARAM is a series of supercomputers designed and assembled by the Centre for Development of Advanced Computing

న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలోగా కేంద్రం.. సూపర్ కంప్యూటర్‌ను దేశంలో ప్రతిష్టాత్మక సంస్థలకు అందించనుంది. దేశ తొలి సూపర్ కంప్యూటర్ ‘పరమ్’ను తయారు చేసిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌కు ఈ ప్రాజెక్టు బాధ్యతల అప్పగించారు. సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద రూ. 4,500 కోట్లు కేటాయించినట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తెలిపింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement