నవంబర్ 24 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.
న్యూఢిల్లీ: నవంబర్ 24 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమవేశాలకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. అనవసర పర్యటనలను తగ్గించుకుని పెండింగ్ బిల్లులపై దృష్టిసారించాలని మోదీ మంత్రులకు సూచించారు.