న్యూఢిల్లీ: ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఓటింగ్ సరళి బహిర్గతం కాకుండా చూసేందుకు.. ఓటరు గోప్యతను కాపాడేందుకు కొత్త యంత్రాన్ని(టోటలైజర్) ప్రవేశపెట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనపై పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ విషయాన్ని న్యాయ శాఖకు ఈసీ ఓ లేఖలో తెలియజేసింది. కాంగ్రెస్, ఎన్‌సీపీ, బీఎస్‌పీ దీనికి మద్దతు తెలిపాయని సమాచారం. బీజేపీ మాత్రం పార్టీల బూత్ మేనేజ్‌మెంట్‌కు.. బూత్‌వారీ ఫలితాలు అవసరమని భావిస్తోంది.
‘టోటలైజర్’పై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు
Published Wed, Sep 7 2016 11:45 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
Advertisement
Advertisement