డాక్టరేట్ వద్దన్న ప్రధాని | PM Narendra Modi Declines To Accept Honorary Doctorate From Banaras Hindu University | Sakshi

డాక్టరేట్ వద్దన్న ప్రధాని

Feb 19 2016 2:58 PM | Updated on Aug 15 2018 2:20 PM

బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకునేందుకు ప్రధాని మోదీ తిరస్కరించారు.

న్యూఢిల్లీ: బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకునేందుకు ప్రధాని మోదీ తిరస్కరించారు. అలాంటి డిగ్రీలు అంగీకరించబోనంటూ తన విధానాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి 22న మోదీ బెనారస్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు.  ఆ సమయంలో డాక్టరేట్‌తో సత్కరిస్తామని యూనివర్సిటీ ప్రతిపాదించగా.. వద్దని సున్నితంగా తిరస్కరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement