గిలానీకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ | Press Club event: Former DU lecturer Gilani sent to 14-day JC | Sakshi
Sakshi News home page

గిలానీకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Published Fri, Feb 19 2016 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

గిలానీకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

గిలానీకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

న్యూఢిల్లీ: దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఢిల్లీ వర్సిటీ మాజీ లెక్చరర్ గిలానీకి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గురువారం ఉత్తర్వులిచ్చారు. పటియాలా కోర్టుకు తెస్తే ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని, అందువల్ల అక్కడికి 7 కి.మీ. దూరంలో ఉన్న చాణక్యపురి పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరపాల్సిందిగా పోలీసులు కోరారు. అందుకు అంగీకరించిన మేజిస్ట్రేట్ ఉదయమే అక్కడికి వెళ్లారు. తర్వాత తీహార్ జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement