కోల్కతా కేసులో ప్రధాన రేపిస్టు దొరికాడు | Prime accused in Park Street rape arrested | Sakshi
Sakshi News home page

కోల్కతా కేసులో ప్రధాన రేపిస్టు దొరికాడు

Published Fri, Sep 30 2016 1:16 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

Prime accused in Park Street rape arrested

కోల్కతా: నాలుగేళ్ల కిందట ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన గ్యాంగ్లోని కీలక నిందితుడు పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియా బాద్ జిల్లాలో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడితోపాటు అలీ అనే మరో నేరస్తుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2012 ఫిబ్రవరి 6న ఓ ఆంగ్లో-ఇండియన్ మహిళకు తుపాకీ గురిపెట్టి కోల్ కతాలో ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కాదర్ ఖాన్ అనే వ్యక్తి కీలక నిందితుడు. మిగితావారు దొరికినప్పటికీ ఇతడు మాత్రం తప్పించుకోని తిరుగుతూ చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement