న్యూఢిల్లీ: భావ ప్రకటనా స్వేచ్ఛను బీజేపీ, ఆరెస్సెస్ నియంత్రించాలని చూస్తోంటే, తాను మాత్రం దాన్ని గౌరవిస్తూ, ప్రాథమిక హక్కుగా భావిస్తున్నానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. మాజీ ప్రధాని, రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీని కించపరుస్తూ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ సిరీస్ విడుదలైన నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘ నా తండ్రి ఈ దేశం కోసమే జీవించారు, మరణించారు. ఓ కల్పిత వెబ్ సిరీస్ పాత్రదారుడి వ్యాఖ్యలు ఈ నిజాన్ని మార్చలేవు’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment