నల్లకుబేరుల జాబితాలో రాజీవ్ పేరు ఉందటూ ప్రచారం | Rajeev Gandhi name in black money list, publicity in social media | Sakshi
Sakshi News home page

నల్లకుబేరుల జాబితాలో రాజీవ్ పేరు ఉందటూ ప్రచారం

Published Wed, Oct 29 2014 11:27 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

Rajeev Gandhi name in black money list, publicity in social media

న్యూఢిల్లీ: నల్లకుబేరుల జాబితాలో మాజీ ప్రధాని రాజీవ్ గాందీ పేరు ఉందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ తప్పుడు ప్రచారంపై విచారణ జరపాలంటూ కాంగ్రెస్ నాయకులు ఇండోర్ పోలీసులను కోరారు. సైబర్ క్రైం పోలీసులను కలసి విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement