పెషావర్ ఘటన అమానవీయం: రాజ్నాథ్ | RajnathSingh condemns terrorist attack on a school at Peshwar | Sakshi
Sakshi News home page

పెషావర్ ఘటన అమానవీయం: రాజ్నాథ్

Published Tue, Dec 16 2014 3:42 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

RajnathSingh condemns terrorist attack on a school at Peshwar

న్యూఢిల్లీ: పాకిస్థాన్లో పెషావర్ ఆర్మీ స్కూల్పై ఉగ్రవాద దాడిని భారత హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రాజ్నాథ్ సానుభూతి తెలియజేశారు. ఉగ్రవాదుల చర్య అమానవీయమని అన్నారు. ఉగ్రవాదుల వికృతచేష్టకు ఈ ఘటన పరాకాష్టని రాజ్నాథ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement