కేంద్ర మంత్రి లెటర్ హెడ్లో అక్షర దోషాలు | Rattled by comments on twitter, Ms Irani said: "I would not misspell my own name in Hindi." | Sakshi

కేంద్ర మంత్రి లెటర్ హెడ్లో అక్షర దోషాలు

Aug 21 2015 11:52 AM | Updated on Sep 3 2017 7:52 AM

కేంద్ర మంత్రి లెటర్ హెడ్లో అక్షర దోషాలు

కేంద్ర మంత్రి లెటర్ హెడ్లో అక్షర దోషాలు

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తన పేరుతో ఇచ్చిన లెటర్ హెడ్లో దొర్లిన తప్పులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సంబంధిత అధికారలను వివరణ కోరారు.

న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తన పేరుతో ఇచ్చిన లెటర్ హెడ్లో దొర్లిన తప్పులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సంబంధిత అధికారలను వివరణ కోరారు.  స్మృతి ఇరానీ జూలై 11న తన పేరు మీద ఇచ్చిన లెటర్ హెడ్లో ఇంగ్లీష్, హిందీ భాషల్లో మంత్రి పదంలో అక్షర దోషాలు దొర్లాయి. దీంతో తప్పులను గుర్తించి ఉన్న ఆ లెటర్ హెడ్ సోషల్ మీడియాలో  చక్కర్లు కొట్టింది.

 ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కొందరు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సమాధానంగా 'నా పేరును నేను తప్పుగా హిందీలో రాయనని దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరుతాను' అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. అయితే తప్పు మీ పేరులో కాదు మినిస్టర్ అన్న పదంలో అని తిరిగి ట్విట్లు చేశారు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement