ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి | road accident, five people dead | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

Published Sun, Mar 27 2016 9:40 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి - Sakshi

ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

జోధ్పూర్: రాజస్థాన్లోని జోధ్పూర్ లో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్యాంకర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా సుమారు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అంతిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement